ఎర్నాకుళం, ఇదేనిజం : కేరళ గోల్ట్కేసులో నిందితురాలు స్వప్నాసురేష్కు న్యాయ స్థానంలో చుక్కెదురు. స్వప్నా సురేష్ బెయిల్ పిటిషన్ను కోట్టేసిన ఎర్నాకుళంలోని ప్రిన్సిపల్ సెషన్ కోర్టు, అక్రమంగా బంగారం తరలింపులో సాక్ష్యాలు కేస్ డైరి ఆధారంగా స్వప్నా సురేష్ బెయిల్ తిరస్కరించిన కోర్టు, స్వప్నా సురేష్ బంగారం అక్రమ రవాణకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడ్డ న్యాయస్థానం.