Homeహైదరాబాద్latest Newsసైబర్‌ నేరాల కీలక నిందితులు అరెస్ట్.. రూ.1.61 కోట్ల నగదు సీజ్‌..!

సైబర్‌ నేరాల కీలక నిందితులు అరెస్ట్.. రూ.1.61 కోట్ల నగదు సీజ్‌..!

సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న కీలక నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆపరేషన్‌ చేపట్టి 18 మంది సైబర్‌ నేరగాళ్లను ఆరెస్టు చేశారు. వీరిపై తెలంగాణలో 45కుపైగా కేసులు ఉండగా.. దేశవ్యాప్తంగా 319 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లోని రూ.1.61 కోట్ల నగదును సీజ్‌ చేశారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో.. బాధితుల నుంచి రూ.6.94 కోట్లు కాజేసినట్లు పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img