Homeహైదరాబాద్latest Newsమహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ద్వారకా బస్ స్టేషన్లో ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీస్ను ఆయన నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Recent

- Advertisment -spot_img