Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన..!

ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన..!

కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా పేదలకు ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. నిజామాబాద్‌ జిల్లా రాంరెడ్డి గార్డెన్‌లో కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. తమ ప్రభుత్వం వచ్చే నెలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తుందన్నారు. అలాగే సంక్రాంతికి ఎకరాకు రూ.7 వేల చొప్పున రైతు భరోసా వేస్తామని చెప్పారు. కేసీఆర్ చేపట్టిన దీక్ష దొంగ దీక్ష అని ఎద్దేవా చేశారు.

Recent

- Advertisment -spot_img