Homeహైదరాబాద్latest NewsIndiramma Indlu scheme: ఇందిరమ్మ ఇళ్ల పై కీలక ప్రకటన.. అర్హులందరికి ఇండ్లు..!

Indiramma Indlu scheme: ఇందిరమ్మ ఇళ్ల పై కీలక ప్రకటన.. అర్హులందరికి ఇండ్లు..!

Indiramma Indlu scheme: తాజాగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపిక విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణా ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కులగణనలో పాల్గొనని బిఆర్ఎస్ నేతలకు మాట్లాడే హక్కు లేదని అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇల్లు, రేషన్ కార్డు ఇవ్వలేదని మంత్రి తెలిపారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారని సీతక్క స్పష్టం చేశారు.

ALSO READ: కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఈ నెల నుంచే బియ్యం పంపిణీ!

Recent

- Advertisment -spot_img