Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ ఇల్లు పై కీలక ప్రకటన.. తొలి దశలో వారికే ఇల్లు.. !

ఇందిరమ్మ ఇల్లు పై కీలక ప్రకటన.. తొలి దశలో వారికే ఇల్లు.. !

తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు మరో రెండు వారాల్లో ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని మంత్రి పొంగులేటి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంలో తొలుత ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు?అనే అంశంపై జోరుగా చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో ఎవరైతే సొంతగా స్థలం ఉండి ఇల్లు లేదో వారికి తొలి దశలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img