Homeహైదరాబాద్latest Newsరైతులకు రూ.500 బోనస్ పై కీలక ప్రకటన..!

రైతులకు రూ.500 బోనస్ పై కీలక ప్రకటన..!

తెలంగాణలో సన్న ధాన్యం పండించిన రైతులకు రూ.500 ప్రభుత్వం అందజేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 9.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రూ.471.31 కోట్ల బోనస్ రైతులకు చెల్లించామని వెల్లడించారు. నిన్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి నియోజకవర్గంలో సుమారు రూ.100 కోట్లలతో నూతనంగా నిర్మించనున్న రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసి మాట్లాడారు.

Recent

- Advertisment -spot_img