Thalliki Vandanam: ‘తల్లికి వందనం పథకం’ పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లొకేష్ కీలక ప్రకటన చేశారు. మే నెలలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.15వేలు జమ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు టీడీపీదేనని చెప్పారు. క్లైమోర్ మైన్స్ కే భయపడలేదు కామెడీ పీస్ కు భయపడతామా అని ఆయన ప్రశ్నించారు.