Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్ సెక్యూరిటీలో కీలక మార్పులు.. ఎందుకంటే..?

సీఎం రేవంత్ సెక్యూరిటీలో కీలక మార్పులు.. ఎందుకంటే..?

బెటాలియన్‌ పోలీసుల ఆందోళనలతో తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రత సిబ్బందిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సీఎం ఇంటివద్ద విధులు నిర్వహించిన బెటాలియన్ పోలీస్ సిబ్బందిని సీఎం సెక్యూరిటీ వింగ్ మార్చింది. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులను నియమించారు. ఈ మార్పులను సోమవారం నుంచే అమలు చేశారు.

Recent

- Advertisment -spot_img