Homeహైదరాబాద్latest Newsతెలంగాణ పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు..!

తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల్లో మార్పులు చేసింది. ఈసారి ఇంటర్నల్ మార్కుల విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఇక నుంచి 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు అని ప్రకటించారు. ఇప్పటి వరకు 80 మార్కులకు వార్షిక పరీక్ష నిర్వహించగా… ఇంటర్నల్‌కు 20 మార్కులు కేటాయించారు. కానీ సర్కార్ తాజా నిర్ణయంతో ఫైనల్ పరీక్షలు 100 మార్కులకు జరగనున్నాయి. ఈ నిర్ణయం ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రానుంది.

Recent

- Advertisment -spot_img