Homeహైదరాబాద్latest Newsనిబంధనల్లో కీలక మార్పులు.. సర్పంచ్, కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్?

నిబంధనల్లో కీలక మార్పులు.. సర్పంచ్, కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్?

తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు నిబంధనల్లో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్, ఉప సర్పంచ్లకు ఉన్న జాయింట్ చెక్ పవర్‌ను గతంలోలాగా సర్పంచ్, కార్యదర్శికి ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీకి అనుమతించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రెండు టర్మ్ ల రిజర్వేషన్ విధానం, సర్పంచ్‌పై కలెక్టర్ వేటు వేసే అధికారాన్ని తొలగించనున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img