Homeహైదరాబాద్latest NewsBJPతో పొత్తుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

BJPతో పొత్తుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీతో పొత్తుపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చశారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీజేపీతో గతంలో పొత్తులేదని, భవిష్యత్తులోనూ ఉండదన్నారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమని చెప్పారు. ఇప్పటి నుంచి ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదని, పార్టీ చుట్టూ ఎమ్మెల్యే తిరిగే విధానం ఉంటుందని వ్యాఖ్యానించారు.

Recent

- Advertisment -spot_img