Homeహైదరాబాద్latest Newsఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాహనదారులకు భారీ ఊరట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాహనదారులకు భారీ ఊరట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈవీ వాహనాలకు సంబంధించిన పన్ను మినహాయింపుపై క్లారిటీ ఇచ్చింది. మోటారు వాహనాల చట్టం కింద చెల్లించాల్సిన జీవితకాల పన్ను మినహాయింపును ఏపీ మరో ఐదు నెలలు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాటరీలు, అల్ట్రా కెపాసిటర్లు మరియు ఇంధన కణాలతో నడిచే మోటారు వాహనాలకు రాష్ట్రంలో పన్ను మినహాయింపు ఉంది.

Recent

- Advertisment -spot_img