Homeతెలంగాణహైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్…

హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్…

హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా రేపు ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు వేళలను పొడిగించారు. నాగోల్‌, ఉప్పల్‌ స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్ల నుంచి చివరి రైళ్లు మధ్యాహ్నం 12:15 గంటలకు బయలుదేరి 1:10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని మెట్రో అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఐపీఎల్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగినా హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రేపు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు – సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.

Recent

- Advertisment -spot_img