Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలో మరో స్కీమ్ అమలు..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలో మరో స్కీమ్ అమలు..!

తెలంగాణ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం లక్ష్యంగా ఇందిర మహిళా శక్తి పథకానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ రూపకల్పన చేసింది. త్వరలోనే ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమల్లో అవసరమైన ఉత్పత్తులను తయారు చేయించి, వారికి ప్రోత్సాహం అందించడానికి కంకణం కట్టుకుంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా పది లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలు ఇచ్చేలా కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ చేస్తుంది.

Recent

- Advertisment -spot_img