Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. చెరువులపై సమగ్ర సర్వే..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. చెరువులపై సమగ్ర సర్వే..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. HMDA పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశించింది. చెరువుల విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ల గుర్తింపునకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 3 నెలల్లో ఈ సర్వేను పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైడ్రా కూల్చివేతలపై సందిగ్ధత నెలకొంది.

Recent

- Advertisment -spot_img