Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు కసరత్తు..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు కసరత్తు..!

వీఆర్వో వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను నాశనం చేసిందని, త్వరలో వీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. మళ్లీ వారిని వీధుల్లోకి తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని తెలిపారు.

Recent

- Advertisment -spot_img