Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అర్హులు అందరికీ ఇందిర‌మ్మ ఇళ్లు..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అర్హులు అందరికీ ఇందిర‌మ్మ ఇళ్లు..!

ద‌స‌రా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని స్థాయిల్లో క‌మిటీల ఏర్పాటుకు ఒకట్రెండు రోజుల్లో విధివిధినాలు రూపొందించాల‌ని సూచించారు. అర్హులు అందరికీ ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కాల‌న్నారు. గురువారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు.

spot_img

Recent

- Advertisment -spot_img