Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒకే సారి పది లక్షల ఇందిరమ్మ ఇళ్లు..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒకే సారి పది లక్షల ఇందిరమ్మ ఇళ్లు..!

ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో భాగంగా మొదటి దశలో ఒకేసారి పది లక్షల గృహాలను మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి సీఎం వద్ద కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. లబ్ధిదారుల ఎంపికకు గ్రామస్థాయిలో అంగన్వాడీ, ఆశ, గ్రామ కార్యదర్శితోపాటు స్థానికంగా ఉండే వారితో కలిపి కమిటీలను నియమించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు గృహ నిర్మాణశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

Recent

- Advertisment -spot_img