Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ సారి ఇచ్చే బతుకమ్మ కానుక ఇదే..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ సారి ఇచ్చే బతుకమ్మ కానుక ఇదే..!

గత తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు బతుకమ్మ చీరలు ఇస్తే.. ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలకు బదులు రూ.500 నగదు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నేరుగా మహిళల ఖాతాల్లోనే ఈ సొమ్మును జమ చేయాలని యోచిస్తున్నారు. రేషన్ కార్డు లేదా స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వం పొందేందుకు అర్హులైన వారిని గుర్తించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బతుకమ్మ చీరల విషయంలో అవినీతి జరిగిందని, వాటి నాణ్యత సరిగా లేదని, వాటిపై మహిళలు సంతృప్తి చెందలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img