Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీఎస్సీ 2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీఎస్సీ 2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్..!

డీఎస్సీ-2008 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన డీఎస్సీ-2008 అభ్యర్థులను తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో.. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని డీఈవో ఆఫీసుల్లో దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు సర్టిఫికెట్ పరిశీలన జరుగనుంది.

spot_img

Recent

- Advertisment -spot_img