Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. టికెట్‌ ధర పై భారీగా రాయితీ..!

తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. టికెట్‌ ధర పై భారీగా రాయితీ..!

తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌-విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు టికెట్‌ ధరలో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రాజధాని, ఏసీ, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. ముందస్తు రిజర్వేషన్ కోసం https://www.tgsrtcbus.inలో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. కాగా, భారీ వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

Recent

- Advertisment -spot_img