Homeహైదరాబాద్latest Newsకొత్త పెన్ష‌న్ల‌పై ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు

కొత్త పెన్ష‌న్ల‌పై ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన లబ్ధిదారులకు కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్ర‌భుత్వం పెన్షన్ల తనిఖీ కోసం ప్రత్యేకంగా యాప్ తయారుచేసింది. ఈ యాప్‌లో ఉన్న సమాచారం ఆధారంగా లబ్ధిదారుల పూర్తి సమాచారం సచివాలయ సిబ్బంది అందించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన తర్వాత అర్హుల జాబితాను ప్రభుత్వం ఖరారు చేయ‌నుంది.

Recent

- Advertisment -spot_img