Homeహైదరాబాద్latest Newsకోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి.. హత్యాచారానికి ముందు రెడ్‌లైట్ ఏరియాకు నిందితుడు..?

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి.. హత్యాచారానికి ముందు రెడ్‌లైట్ ఏరియాకు నిందితుడు..?

కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో నిందితుడికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోల్‌కతా పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 8న రాత్రి మద్యం సేవించిన సంజయ్​ రాయ్​ రెడ్ లైట్ ఏరియాకు వెళ్లాడు. తెల్లవారుజామున ఆస్పత్రికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో సెమినార్ హాల్‌లో గాఢనిద్రలో ఉన్న బాధితురాలిని చూసి అత్యాచారానికి ఒడిగట్టాడు.

Recent

- Advertisment -spot_img