Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ ఇళ్ల పై కీలక అప్డేట్.. ఈ నెలాఖరు నాటికి 3,500 ఇళ్లు..!

ఇందిరమ్మ ఇళ్ల పై కీలక అప్డేట్.. ఈ నెలాఖరు నాటికి 3,500 ఇళ్లు..!

తెలంగాణలోని ప్రతి నియోజకవర్గానికి ఈ నెలాఖరు నాటికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. హైడ్రాపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. మహానగర భవిష్యత్తు కోసమే దీనిని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటికే రూ.18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని, త్వరలోనే రూ.13 వేల కోట్లు చేస్తామని స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img