Homeహైదరాబాద్latest Newsరైతు భరోసా నిధులపై కీలక అప్డేట్..!

రైతు భరోసా నిధులపై కీలక అప్డేట్..!

రైతు భరోసా నిధులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల సంక్రాంతి పండుగ కానుకగా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించారు. విధి, విధానాలను రాబోయే శాసన సభ సమావేశాలలో నిర్ణయిస్తామన్నారు. బీఆర్‌ఎస్ నేతలు చేప్పే తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని రేవంత్ సర్కార్ కోరింది. ఈ ఏడాది కాలంలోనే 20 వేల కోట్ల రుణమాఫీ చేశామని.. ఇది దేశంలోనే ఒక రికార్డు అని రేవంత్ సర్కార్ తెలిపింది.

Recent

- Advertisment -spot_img