HomeసినిమాKiara and Sidharth Malhotra : కియారా - సిద్ధార్థ్ మల్హోత్ర బ్రేకప్..

Kiara and Sidharth Malhotra : కియారా – సిద్ధార్థ్ మల్హోత్ర బ్రేకప్..

Kiara and Sidharth Malhotra : కియారా – సిద్ధార్థ్ మల్హోత్ర బ్రేకప్..

Kiara and Sidharth Malhotra : బాలీవుడ్ లో ప్రేమలు చిగురించడం.. కలిసిమెలిసి తిరగడం.. అంతలోనే బ్రేకప్ కావడం చాలా సాధారణ అంశంగా మారింది.

ఇప్పటికే ఎన్నో ప్రేమపక్షులు విడిపోయాయి. తాజాగా మరో ప్రేమ జంట విడిపోయింది. 

sidharth malhotra kiara ఇదేనిజం Kiara and Sidharth Malhotra : కియారా - సిద్ధార్థ్ మల్హోత్ర బ్రేకప్..

టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందిన కియారా అద్వాని బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లను చేజిక్కించుకుంటోంది.

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రతో గత కొన్నేళ్లుగా ఆమె డేటింగ్ చేస్తోంది.

వీరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే ఏమైందో కానీ వీరు బ్రేకప్ అయ్యారు. 

sidharth malhotra and kiara ఇదేనిజం Kiara and Sidharth Malhotra : కియారా - సిద్ధార్థ్ మల్హోత్ర బ్రేకప్..

వీరిద్దరూ గతంలో ‘షేర్ షా’ సినిమాలో జంటగా నటించారు.

ఈ సినిమా సందర్భంగానే వీరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఆ తర్వాత ప్రేమగా మారింది.

గత కొన్నేళ్లుగా డేటింగ్ చేయడం ప్రారంభించారు.

sidharth malhotra kiara1 ఇదేనిజం Kiara and Sidharth Malhotra : కియారా - సిద్ధార్థ్ మల్హోత్ర బ్రేకప్..

అయితే త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు వస్తున్న తరుణంలో ఇద్దరూ విడిపోయారనే వార్త అభిమానులను షాక్ కు గురి చేస్తోంది.

వీరిద్దరూ ఒకరినొకరు కలుసుకోవడం మానేశారని వారితో సన్నిహితంగా మెలిగే ఒక వ్యక్తి వెల్లడించాడు.

అయితే వీరు విడిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

Recent

- Advertisment -spot_img