Homeహైదరాబాద్latest Newsమహబూబాబాద్​ జిల్లాలో రెచ్చిపోయిన కిడ్నాప్​ గ్యాంగ్

మహబూబాబాద్​ జిల్లాలో రెచ్చిపోయిన కిడ్నాప్​ గ్యాంగ్

ఇదేనిజం, మహబూబాబాద్​: మహబూబాబాద్ జిల్లా కిడ్నాప్​ గ్యాంగ్ రెచ్చిపోయింది. పట్టణంలో ఓ కిడ్నాప్​ గ్యాంగ్ పిల్లలను కిడ్నాప్​ చేసేందుకు ప్రయత్నించింది. పిల్లలను స్కూల్​ నుంచి ఇంటికి తీసుకెళ్లే క్రమంలో ఏడేండ్ల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. దీన్ని గమనించిన స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకుని.. దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img