గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పసికందు కిడ్నాప్ కలకలం సృష్టించింది. గోరంట్‌కు చెందిన షేక్ నసీమా అనే మహిళ ఆదివారం అర్ధరాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈరోజు మధ్యాహ్నం గుర్తు తెలియని మహిళ జీజీహెచ్‌కి చేరుకుని.. బిడ్డ బాగున్నాడు అంటూ చేతిలోకి తీసుకొని అక్కడి నుంచి పరారైంది. జీజీహెచ్‌లో శిశుహత్య ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. శిశువును తీసుకెళ్లిన మహిళ కోసం గాలిస్తున్నారు.పాప కనిపించకపోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోకి ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నలుగురు సభ్యుల ముఠా ప్రవేశించినట్లు తెలిసింది.