Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్‌లో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ కలకలం.. చాక్లెట్ ఇప్పిస్తానని..!

హైదరాబాద్‌లో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ కలకలం.. చాక్లెట్ ఇప్పిస్తానని..!

హైదరాబాద్‌లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. గాంధీ భవన్ కట్టెలమండికి చెందిన ఆరేళ్ల బాలికను.. చాక్లెట్ ఇప్పిస్తానని ఓ ఆగంతకుడు కిడ్నాప్ చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల ద్వారా ఐదు బృందాలుగా ఏర్పడి బాలిక కోసం గాలిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img