Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..!

హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..!

హైదరాబాద్‌లో కిడ్నీ అక్రమ మార్పిళ్ల కేసు కేసు సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులోకి వెళ్లే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తీగ లాగితే విశాఖలో డొంక కదులుతోంది. విశాఖ నగరానికి చెందిన పవన్, పూర్ణ, లక్ష్మణ్‌లకు ఈ కేసుతో సంబంధమున్నట్లు అక్కడి పోలీసులు నిర్ధారించారు. నాటి సీపీ త్రివిక్రమ వర్మ బదిలీపై వెళ్లిపోయిన తర్వాత ఆ ముఠా కార్యకలాపాలపై ఎవరూ ఫోకస్ పెట్టలేదు. తాజాగా కిడ్నీ రాకెట్‌ బయటపడటంతో ఇప్పటికీ ఆ ముఠా నడుస్తుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Recent

- Advertisment -spot_img