Homeహైదరాబాద్latest Newsకిలాడీ లేడి.. ఆరేళ్లలో ఏడు పెళ్లిళ్లు.. ఏడో భర్తపై కేసు పెట్టి మరో పెళ్ళికి రెడీ.....

కిలాడీ లేడి.. ఆరేళ్లలో ఏడు పెళ్లిళ్లు.. ఏడో భర్తపై కేసు పెట్టి మరో పెళ్ళికి రెడీ.. అసలు విషయం తెలిస్తే షాకవుతారు..!

కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ నిత్య పెళ్లికూతురి గుట్టు రట్టయ్యింది. వివరాలలోకి వెళ్తే.. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ ఓ మహిళ (32) దరఖాస్తు చేసుకుంది. ఆ తరువాత ఆమె వివరాలు తెలుసుకున్న ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి షాకయ్యారు. ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరేళ్లలో ఆరుగురు భర్తలను మార్చిన ఆమె.. తనను భర్త, అత్తింటి కుటుంబసభ్యులు వేధిస్తున్నారంటూ గృహహింస కింద కేసులు పెట్టేది. వారు రాజీపడి నగదు ఇచ్చి తప్పుకొనేవారు. ఆ మహిళ ఏడో భర్తపైనా మళ్లీ కేసు పెట్టింది.

Recent

- Advertisment -spot_img