Kingdom: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Kingdom) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ”VD12” అనే సినిమా నటించాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా టైటిల్, టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సినిమాకి ”కింగ్‌డమ్” అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా టీజర్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ సినిమా టీజ ర్ చూస్తుంటే ఖచ్చింతగా విజయ్ దేవరకొండకి హిట్టు కన్ఫర్మ్ అనిపిస్తుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ టీజర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా మే 30న థియేటర్లో విడుదల కానుంది.