Kingdom : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Kingdom) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ”కింగ్‌డమ్” అనే సినిమా నటించాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయినిగా నటించింది. నిన్న ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ టీజర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే యూట్యూబ్‌లో 24 గంటల్లో 29 మిలియన్ వ్యూస్‌తో ఈ సినిమా టీజర్ ట్రెండింగ్‌లో నెం.1గా నిలిచింది. ఈ సినిమాకి భారీ స్పందన రావడంతో ప్రేక్షకుల్లో విజయకి ఉన్న క్రేజ్‌ఏంటో అర్ధం అవుతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా మే 30న థియేటర్లో విడుదల కానుంది.