Homeహైదరాబాద్latest Newsకిస్ కిస్ 'కిస్సాక్' అంటూ 'పుష్ప 2' మూవీ నుండి మాస్ ఐటెం సాంగ్ వచ్చేసింది..!

కిస్ కిస్ ‘కిస్సాక్’ అంటూ ‘పుష్ప 2’ మూవీ నుండి మాస్ ఐటెం సాంగ్ వచ్చేసింది..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘పుష్ప 2: ది రూల్’. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‏గా నటించింది. తాజాగా ఈ సినిమా వైల్డ్‌ఫైర్ ఈవెంట్ చెన్నైలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, రష్మిక, శ్రీలీల, తమిళ్ డైరెక్టర్ నెల్సన్ హాజరయ్యారు. తాజాగా ఈ సినిమా నుండి శ్రీలీల నటించిన మాస్ ఐటెం సాంగ్ ‘కిసక్’ రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.

Recent

- Advertisment -spot_img