Homeఅంతర్జాతీయంపతంగి తోక పట్టుకొని గాల్లోకి ఎగిరిన మూడేళ్ల బాలుడు

పతంగి తోక పట్టుకొని గాల్లోకి ఎగిరిన మూడేళ్ల బాలుడు

ఓ మూడెండ్ల బాలుడు పతంగి తోక పట్టుకొని గాల్లోకి ఎగిరిన వీడియో సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తోంది. తోక గట్టిగా పట్టుకున్నబాలుడు గాల్లోనే కొద్దిసేపు ఉన్నా ఎలాంటి గాయాలు కాకుండా అక్కడి స్థానికులు కాపాడారనుకోండి. కైట్​ ఫెస్టివల్​లో ఊహించని ఈ సంఘటనకు అక్కడి వారంతా షాక్​ అయ్యారు. తైవాన్ కైట్ ఫెస్టివల్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్​ అవుతోందిప్పుడు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img