Homeహైదరాబాద్latest Newsనాకౌట్ స్పెషలిస్ట్..మిచెల్ స్టార్క్

నాకౌట్ స్పెషలిస్ట్..మిచెల్ స్టార్క్

నాకౌట్ మ్యాచ్‌ల స్పెషలిస్ట్ మిచెల్ స్టార్క్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసి కేకేఆర్‌ను గెలిపించాడు. కీలక మ్యాచ్‌లో రాణించడం అంత ఈజీ కాదు. అయితే స్టార్క్‌కు మాత్రం ఈజీయే అని చెప్పొచ్చు. ఎందుకంటే 2015 వరల్డ్ కప్ ఫైనల్, 2023 టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2023 వరల్డ్ కప్ పైనల్ మ్యాచుల్లో కీలక వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభంలో అంతగా పర్ఫాం చేయకపోయినా క్వాలిఫైయర్ 1, ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.

Recent

- Advertisment -spot_img