Homeహైదరాబాద్latest Newsపాడి గేదెలు, ఆవులు మరియు పెరటి కోళ్ల పెంపకం పై అవగాహన

పాడి గేదెలు, ఆవులు మరియు పెరటి కోళ్ల పెంపకం పై అవగాహన

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని ఐకేపీ ఆధ్వర్యంలో డీపీఎం వెంకటేష్, ఏపీఎం త్రివేణి, పశువైద్యాధికారి రవీందర్ ల సమక్షంలో మహిళా సంఘాల సభ్యులకు పాడి పశువుల కొనుగోలు కి సంబంధించిన
1. పశువుల బ్రీడ్ ఎంపిక
2. అధిక పాల దిగుబడిని ఇచ్చే పశువుల లక్షణాలు
3. వాటికీ అందించాల్సిన దాన
4. వాటికీ వచ్చే వ్యాధులు
5. దూడల పెంపకం.. మొదలగు అంశాల పైన అవగాహన కల్పించడం జరిగింది.
డీపీఎం వెంకటేష్ మాట్లాడుతూ.. మహిళా శక్తి లో భాగంగా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి, ప్రభుత్వం పాలు మాంసం ఉత్పత్తుల పెంపకం పై దృష్టిసరించిందని మరియు ఇలాంటి స్కీమ్స్ మహిళా సంఘ సభ్యులు ఉపయోగించుకోవాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img