Homeహైదరాబాద్latest Newsకొడాలి నానికి తీవ్ర అస్వస్థత.. అకస్మాత్తుగా కుప్పకూలిన నాని..!

కొడాలి నానికి తీవ్ర అస్వస్థత.. అకస్మాత్తుగా కుప్పకూలిన నాని..!

తీవ్ర అస్వస్థతతో వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి అకస్మాత్తుగా సోఫాపై కుప్పకూలాడు. గుడివాడలోని తన స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ అకస్మాత్తుగా సోఫాలో కుప్పకూలిపోయినట్లు సమాచారం. కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై సపర్యలు చేశారు. గన్‌మెన్లు వైద్యులకు సమాచారం ఇవ్వడంతో వారు కొడాలి నాని నివాసానికి వచ్చి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పార్టీ నాయకులందరినీ ఇంట్లో నుంచి పంపించివేశారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం, కొడాలి నానికు సెలెన్ ఎక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img