గుడివాడ్, గన్నవరంలో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి కొడాలి నాని, వంశీ వెళ్లిపోయారు. ఓటమి దాదాపు ఖాయమైనట్లే అనుకొని వెళ్లినట్లు తెలుస్తోంది. ఏపీలో జగన్ మినహా ఏ ఒక్క క్యాబినెట్ మంత్రి లీడ్లో లేరు.