Homeహైదరాబాద్latest Newsకోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసు.. నిందితుడి పాలిగ్రాఫ్ టెస్టులో కీలక విషయాలు వెల్లడి..!

కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసు.. నిందితుడి పాలిగ్రాఫ్ టెస్టులో కీలక విషయాలు వెల్లడి..!

పశ్చిమబెంగాల్ వైద్యురాలి హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్య్ పాలిగ్రాఫ్ టెస్టులో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. తన స్నేహితుడితో కలిసి ఆరోజు మద్యం సేవించానని.. సోనాగచీ, చెట్లా రెడ్లైట్ ఏరియాలకు వెళ్లినట్లు తెలిపాడు. తన ప్రియురాలికి ఫోన్ చేసి.. న్యూడ్ ఫోటోలు పంపించమంటే, పంపిందన్నాడు. అనంతరం ఉదయం 4 గంటలకు ఆసుపత్రికి వచ్చామని.. సెమినార్ హాల్లో వైద్యురాలు నిద్రిస్తోందన్నాడు. ఇంటికెళ్లి వచ్చేసరికి ఆమె చనిపోయి కనిపించిందన్నాడు.

Recent

- Advertisment -spot_img