కోల్కతాలోని RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో అత్యాచారం, హత్యకు గురైన డాక్టర్ పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. మృతురాలి శరీరంపై 14 కంటే ఎక్కువ గాయాల గుర్తులున్నాయని.. ప్రైవేట్ భాగాలపై గాయాలున్నట్లు నివేదికలో తేలింది. ఫ్రాక్చర్ కాలేదని వెల్లడైంది. రెండు చేతులతో గొంతు నులిమి చంపడం వల్లే మృతి చెందినట్లు వైద్యాధికారి తెలిపారు.