HomeతెలంగాణKOMATI REDDY: రేవంత్ వ్యాఖ్యలకు భిన్నంగా కోమటిరెడ్డి కామెంట్స్..

KOMATI REDDY: రేవంత్ వ్యాఖ్యలకు భిన్నంగా కోమటిరెడ్డి కామెంట్స్..

KOMATI REDDY: ఇదేనిజం, హైదరాబాద్: 24 గంటల ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్, (CONGRESS) బీఆర్ఎస్ (BRS) మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (KOMATI REDDY ) స్పందించారు.

రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఎక్కడిస్తున్నారని ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 24 గంటల ఉచిత విద్యుత్ రాష్ట్రంలో ఇస్తున్నట్టు నిరూపిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానన్నారు.

Recent

- Advertisment -spot_img