Homeహైదరాబాద్latest Newsఫలితాల తర్వాత బీఆర్‌ఎస్ ఖాళీ : కోమటిరెడ్డి

ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్ ఖాళీ : కోమటిరెడ్డి

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్‌లో ఎవరూ ఉండరని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 12 సీట్లు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ కు మంత్రి పదవి రాలేదనే ఉద్యమం చేశారు. పథకాల పేరిట వేలకోట్లు కొల్లగొట్టారు. ఆరు నెలల్లో రూ. 26 వేల కోట్లు వడ్డీలకే చెల్లించాం. పంద్రాగస్టుకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం’ అని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

Recent

- Advertisment -spot_img