ఇదేనిజం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, బల్మూర్ మండలం కొండనాగుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కారంశెట్టి బుచ్చయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందు వల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ ఆదేశాలతో సస్పెండ్ చేస్తున్నట్లు బల్మూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
ఇది కూడా చదవండి: ఆడవారికి షాక్.. ఇక ఫ్రీ బస్సు ప్రయాణం కష్టమేనా..