నటుడు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండో సారి విడాకులు తీసుకున్నారు. దీనిపై ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న శ్రీజ తాజాగా స్పందించింది. ‘‘ఎవరైనా తమను తాము ఏ స్థాయిలో ఊహించుకుంటారో అదే స్థాయిలో చూస్తారు.. అదే స్థాయి కావాలి అనుకుంటారు. ఇదే ఎన్నో ప్రశ్నలకు సమాధానం’’ అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇది కళ్యాణ్ దేవ్‌తో విడాకుల గురించే అని అందరూ చర్చించుకుంటున్నారు.