Homeఫ్లాష్ ఫ్లాష్ఎంపీ పదవికి కొత్త ప్రభాకర్‌ రెడ్డి రాజీనామా

ఎంపీ పదవికి కొత్త ప్రభాకర్‌ రెడ్డి రాజీనామా

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఎంపీ పదవికి కొత్త ప్రభాకర్‌ రెడ్డి రాజీనామా చేశారు. బుధవారం ఢిల్లీలో స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన దుబ్బాక నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

Recent

- Advertisment -spot_img