Homeఆంద్రప్రదేశ్​కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు

కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు

న్యూఢిల్లీ: ఏపీలోని కొవ్వాడ వద్ద అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయన్నుట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌజ్ ఎలక్ట్రిక్ కంపెనీతో చర్చిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 1,208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను ఈ ప్లాంట్​లో ఏర్పాటు చేయనున్నారు. అన్ని రకాల అధ్యయనాల తర్వాతే కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు కేంద్రం తెలిపింది. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ సూచించిన అర్హతల ప్రకారమే కొవ్వాడను ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img