Homeజిల్లా వార్తలుకృష్ణవేణి నది హారతి వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

కృష్ణవేణి నది హారతి వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ఇదే నిజం, దేవరకొండ: దేవరకొండపట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నేడు నేరేడుగొమ్ము మండలంలోని పెద్దమునిగల్ గ్రామంలో తేది: 24-08-2024 రోజు నాడు నిర్వహించే శ్రీ శ్రీ శ్రీ గంగా సమేత శ్రీ కేదారేశ్వర స్వామీ దేవాలయం కృషవేణి నది హారతి వాల్ పోస్టర్ స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పెద్దమునిగల్ సీనియర్ నాయకులు యుగేందర్ రెడ్డి, మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కమల్ల వెంకటయ్య, మాజీ ఎంపీపీ భవాని పవన్ కుమార్, సీనియర్ నాయకులు నాయిని మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img