HomeసినిమాKrithi Shetty : ఆ సీన్స్ చేయడం తప్పు అనిపించలేదు

Krithi Shetty : ఆ సీన్స్ చేయడం తప్పు అనిపించలేదు

Krithi Shetty : ఆ సీన్స్ చేయడం తప్పు అనిపించలేదు

Krithi Shetty : ‘ఉప్పెన’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కృతి శెట్టి, ఆ తరువాత సినిమాగా ‘శ్యామ్ సింగ రాయ్’ చేసింది.

Malavika Sharma : సోషల్​మీడియాలో తగ్గేదేలే అంటుందిగా..

ఈ నెల 24వ తేదీన విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి కృతి శెట్టి మాట్లాడుతూ .. ‘శ్యామ్ సింగ రాయ్’ – వాసు రెండు పాత్రలలో నాకు వాసు పాత్ర అంటేనే ఇష్టం.

ఈ సినిమాలో నేను సిగరెట్స్ తాగే సీన్ కూడా ఉంది.

ఆ సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది.

Cancer To Hamsa Nandini: వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్‌ను కనిపెట్టడం ఎలా

ఫస్టు డే వణికిపోయాను. ఇక నానితో కిస్ సీన్స్ గురించే అంతా అడుగుతున్నారు.

ఆ సీన్స్ గురించి నేను అంత సీరియస్ గా ఆలోచించలేదు. కథకి అవసరం కనుకనే చేశాను.

మిగతా సీన్స్ ఎలా బాగా రావాలని అనుకుంటామో .. ఇదీ అంతే అనుకున్నాను.

Hrithik Roshan With Samantha : సమంతతో హృతిక్​ రోషన్​ భారీ ప్రాజెక్ట్​

ఒకవేళ అవసరం అనిపించకపోతే మాత్రం నో చెప్పేదానిని.

సందర్భానికి తగినట్టుగా ఉండటం వల్ల అది నాకు తప్పుగా అనిపించలేదు.

Samantha Ruth Prabhu : అందుకు మరింత కష్టపడ్డా..

రకరకాల పాత్రలను చేస్తుండటం వల్లనే ఏ పాత్రను ఎలా చేయాలనేది తెలుస్తుంది.

అందువల్లనే కొత్తగా అనిపించిన పాత్రలను ఒప్పుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

RRR Pre release : భారీ స్థాయిలో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్టులు వీరే..

Rashmika Mandanna : అలా రాకపోతే మాత్రం నేను చాలా హర్ట్ అవుతాను

Pushpa Remuneration : పుష్పలో ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు..

Recent

- Advertisment -spot_img